తెలుగు | English

మా నూతన పార్టీ సిద్దాంతం

భారతదేశ ఎన్నికల సమయంలో మానూతన పార్టీ సభ్యులేవ్వరు పోటీ చేయరు.

1. భారతదేశ ఎన్నికల సమయంలో మానూతన పార్టీ సభ్యులేవ్వరు పోటీ చేయరు.

2. మా నూతన పార్టీ సభ్యులందరు మన దేశంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విద్యావంతులను మేధావులను శ్రమించి పనిచేసే పౌరులందరిని ఎన్నికలలో నిలబడమని ప్రోత్సహించి, పోటీలో నిలబడె పౌరులందరికి మాపార్టీ సహకారం అందిస్తుంది.

3. మాపార్టీ ఏ ఒక్కరి కోసం పని చేయదు. దేశ అభివృద్ది మరియు పౌరుల కోసం మాత్రమే మా పార్టీ స్దాపించబడినది.

4. భారతదేశ ఆర్దిక వ్యవస్ద అంటే భారతదేశ పౌరులే అనేది మా పార్టీ నినాదం.

5. భారతదేశానికి పెట్టుబడి లేని ఆర్దిక సంస్ధలను ఏర్పాటు చేయడమే మానూతన పార్టీ యెక్క ప్రదాన లక్ష్యం.

మా నూతన జాతీయ పార్టీ పరిపాలన విధానాలు.

1. సమ సమాజ నిర్మాణమే మాపార్టీ లక్ష్యం.

2. మనదేశంలో విద్యార్హత లేదా వృత్తిని బట్టి కేటగిరీలుగా విభజించి మనదేశ పరిపాలన చేస్తాము.

3. కులము అంటే వృత్తి.

4. మతము అంటే ధర్మ మార్గము.

5. మానవజాతి మనుగడను కాపాడటమే మాపార్టీ ధర్మం.